బీసీల ఆత్మగౌరవ భవనాలకు నిధులు మంజూరు

TG: రాష్ట్ర ప్రభుత్వం 37 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత జీవో పత్రాలను కుల సంఘాల ప్రతినిధులకు అధికారికంగా అందజేశారు. రాష్ట్రంలోని బీసీ వర్గాల సంక్షేమం, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

సంబంధిత పోస్ట్

✕
✕