మహబూబ్‌నగర్‌: పిల్లలమర్రి వద్ద ప్రపంచ సుందరీమణుల సందడి

మిస్ వరల్డ్ 2025 పోటీ కోసం వచ్చిన ప్రపంచ సుందరీమణులు మహబూబ్‌నగర్‌లోని పిల్లలమర్రిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఆడపడుచులు సుందరీమణులకు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. 20 దేశాల నుంచి వచ్చిన అందగెత్తెలు 700 ఏళ్ల చరిత్ర కలిగిన మహావృక్షం పిల్లలమర్రిని వీక్షించేందుకు వచ్చారు.

సంబంధిత పోస్ట్