నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్, ఆత్మకూర్‌లలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆత్మకూర్‌లోని 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి, జూరాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

సంబంధిత పోస్ట్