మంగళవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు, మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలోని అడివిసత్యారం, అమ్మపల్లి, వడ్వాట్, గుడేబల్లూరు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని, పలు సలహాలు, సూచనలు అందించారు.