నారాయణపేట: జిల్లా జడ్జి బదిలీ

నారాయణపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ అబ్దుల్ రఫీ ఇక్కడి నుండి ఆసిఫాబాద్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కోర్టు భవనంలో సీనియర్ న్యాయవాది, కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ శాలువాతో, పూలమాలతో సన్మానించారు. మూడేళ్లుగా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను, సేవలను కొనియాడారు. న్యాయవాదులకు సహకరించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్