వనపర్తి: పోలీసులను పోలీసులతో కొట్టించిన ఘనత రేవంత్ ప్రభుత్వానిది

పోలీసులను పోలీసులతో కొట్టించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతాంగ ప్రజా నిరసన సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. జై జవాన్ జై కిసాన్ అంటూ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం అటు జవాన్ ఇటు కిసాన్ నడ్డి విరిచిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్