యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయం

TG: ప్రముఖ పుణ్యక్షేత్రం  యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బంగారం, వెండి డాలర్లు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రచార శాఖలో విక్రయించే రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి డాలర్లు మాయమైనట్లు గుర్తించారు. అధికారుల ఆడిట్ లో ఈ వ్యవహారం బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్