అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్: మరో 10 స్పెషల్ రైళ్లు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఇప్పటికే నడుస్తున్న 60 ప్రత్యేక సర్వీసులతో పాటు మరో 10 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 13 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు శబరిమలకు ప్రయాణిస్తాయి. రేపటి నుంచే ఈ సర్వీసులకు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

సంబంధిత పోస్ట్