బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PLIపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు గుడ్‌న్యూస్. PLIపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయాల్సిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. పథకంలో ఉన్న అసమానతలను సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕