కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ .. మద్దతు ధర పెంపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

కొత్త సంవత్సరానికి ముందే కొబ్బరి రైతులకు కేంద్రం పండగ లాంటి వార్తను అందించింది. 2026 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలుకు రూ.12,027గా, బాల్ కొబ్బరి క్వింటాలుకు రూ.12,500గా ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్