TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లభ్డిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పనుంది. లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే సిమెంట్, ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే అందేలా చూడాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు, స్థలం లేని వారికి స్థలం+రూ. 5లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్