పీపీఎఫ్ ఖాతాదారులకు లోన్ సౌకర్యం!

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సేవింగ్స్ పథకం పొదుపుతో పాటు అత్యవసర సమయాల్లో రుణం పొందే సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. ఖాతా తెరిచిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరవ సంవత్సరం మధ్యలో, ఖాతాలో ఉన్న మొత్తంలో గరిష్టంగా 25 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణంపై వడ్డీ రేటు కేవలం 1 శాతం మాత్రమే ఉంటుంది, దీనిని 36 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. గడువులోపు చెల్లించకపోతే వడ్డీ రేటు 6 శాతానికి పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్