రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా దుప్పటి, దిండు

భారతీయ రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్తను అందించింది. జనవరి 1, 2026 నుండి, దక్షిణ రైల్వే నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా దిండు, దుప్పటి, బెడ్ షీట్ అందించనుంది. ప్రస్తుతం ఏసీ కోచ్‌లలో ఉచితంగా లభించే ఈ సౌకర్యం స్లీపర్ క్లాస్‌లో ఛార్జీతో అందుబాటులోకి రానుంది. రూ.50, రూ.30, రూ.20 చొప్పున మూడు ప్యాకేజీలను అధికారులు నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్