బడ్జెట్ కు ముందు కేంద్రానికి శుభవార్త!

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త అందింది. ఆర్‌బిఐ డేటా ప్రకారం జనవరి 23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 709.41 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది మునుపటి వారం కంటే దాదాపు 8 బిలియన్ డాలర్లు ఎక్కువ. రూపాయి ద్రవ్యతను పెంచడానికి ఆర్‌బిఐ ఫారెక్స్ స్వాప్‌లను నిర్వహించడం, బంగారం ధరల పెరుగుదల దీనికి కారణాలు. సెంట్రల్ బ్యాంక్ బంగారం నిల్వలు ఇప్పుడు 123 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్