కేంద్ర బడ్జెట్ 2026–27లో సామాన్యులు గుడ్ న్యూస్ చెప్పింది. సులభంగా ఫైల్ చేయగల కొత్త ఐటీ రిటర్న్ ఫార్ములు త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. విద్య, వైద్య సేవలపై TCS 5% నుంచి 2%కి తగ్గింపుని అమలు చేస్తున్నారు. అలాగే, విదేశీ టూర్ల ప్యాకేజీలకు TCS తగ్గింపు, మ్యాన్‌పవర్ సరఫరా చేసే కంపెనీలపై కూడా TCS తగ్గింపు విధించనున్నారు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.