గుడ్‌న్యూస్.. త్వరలో నెలకు రూ.7,500?

ఈపీఎస్ పెన్షనర్ల ప్రధాన డిమాండ్ వచ్చే నెలలో నెరవేరే ఛాన్స్ ఉంది. నెలవారీ పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచే అంశాన్ని ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ భేటీలో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ నవంబర్ 19న గుజరాత్‌లో జరగనుంది. కాగా, 2014 సెప్టెంబర్‌లో కేంద్ర కనీస పెన్షన్‌ను నెలకు రూ.1000గా నిర్ణయించింది. ప్రస్తుతం దీన్ని పెంచాలని పెన్షనర్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕