రాజ్య నిర్వహణ.. చాణిక్యుడు ఏం చెప్పాడంటే?

రాజ్యం, దేశం, ప్రజల మధ్య తేడాను చాణిక్యుడు ఇలా వివరించాడు. 'ప్రజలు లేకుండా దేశం లేదు. దేశం లేకుండా రాజ్యం లేదు. ప్రజలే రాజ్యాన్ని నిర్మిస్తారు. ఏ రాజు అయితే పరాయి దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం కలిగితే.. ఆ పిల్లవాడు మన దేశ భక్తుడు కాలేదు. ప్రభుత్వం అనేది ఒక శరీరం అయితే దానికి 8 అంగాలు ఉంటాయి. అవి: రాజు, మంత్రి మండలి, ప్రదేశము, ప్రజలు, ఆర్థిక పట్టణాలు, ధనాగారం, సైనికులు, స్నేహితులు. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ఆ రాజ్యానికి అంగవైకల్యం వచ్చినట్లే' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్