రెండు కొత్త పథకాలను ప్రకటించిన ప్రభుత్వ బ్యాంక్

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. ఈ బ్యాంకులో రూ.3 కోట్లలోపు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని కల్పిస్తూ 2 కొత్త పథకాలను ప్రకటించింది. 303 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ గల జనరల్ కస్టమర్లకు 7% వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక రెండోది 506 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా 6.70% వడ్డీ అందిస్తోంది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు PNB తెలిపింది.

సంబంధిత పోస్ట్