మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం శుభవార్త

TG: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలను శుక్రవారం విడుదల చేసింది. గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్ల నిధులను విడుదల చేసింది. శనివారం నుంచి జులై 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

సంబంధిత పోస్ట్