వాట్సప్ ద్వారా పొందగలిగే సర్వీసులు ఇవే!

రైలు టికెట్లు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అనేక ప్రభుత్వ, ప్రయాణ, బ్యాంకింగ్, గ్యాస్ బుకింగ్ సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. MyGov హెల్ప్‌డెస్క్, IRCTC, జియోమార్ట్, ఢిల్లీ మెట్రో, ఢిల్లీ బస్సు, SBI, HDFC, ICICI బ్యాంకులు, ఇండేన్, HP గ్యాస్, భారత్ గ్యాస్ వంటి సంస్థలు తమ సేవలను వాట్సప్ నంబర్ల ద్వారా అందిస్తున్నాయి. ఈ సేవలను వినియోగించుకునేటప్పుడు అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలని, ఆర్థిక లావాదేవీలలో పిన్, సీవీవీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్