27 మున్సిపాలిటీల విలీన ముసాయిదాకు గవర్నర్‌ ఆమోదం

TG: జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ముసాయిదాకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ముసాయిదా పత్రం ప్రభుత్వానికి చేరింది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ విలీన ప్రక్రియకు అధికారిక ముద్ర పడినట్లైంది. ఇక ప్రభుత్వం త్వరలోనే గెజిట్‌ను విడుదల చేయనుంది.

సంబంధిత పోస్ట్