సీఎం రేవంత్ ఫొటోతో జీపీ కార్యదర్శి అటెండెన్స్.. సస్పెండ్

TG: ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫొటోతో అటెండెన్స్ వేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయాపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రాజన్న విధులకు హాజరు కాకుండా యాప్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ రాజన్నను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్