ఈ నెల 15 వరకు ధాన్యం కొనుగోళ్లు: మంత్రి ఉత్తమ్

TG: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ నెల 15 వరకు ధాన్యం కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం నిల్వలు అధికంగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. యాసంగిలో ఇప్పటి వరకు 70.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్