TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ అధికారుల పదోన్నతులకు ఆమోదం తెలిపింది. జూనియర్ అసిస్టెంట్లు, జీపీవోలకు 60:40 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించింది. సీనియర్ అసిస్టెంట్ పోస్టులపై జీపీవోలకు మార్గం సుగమం చేసింది. జిల్లా స్థాయిలో రొటేషన్ పద్ధతిలో ఈ పదోన్నతులు అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం 2026 ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి రానుంది.