సియాచిన్‌కు గ్రిడ్ విద్యుత్.. సైనికులకు మెరుగైన సౌకర్యాలు

ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ బేస్ క్యాంప్‌కు సెప్టెంబర్ 15 నాటికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ అందుబాటులోకి రానుంది. రూ. 1,925 కోట్ల వ్యయంతో ద్రాస్ నుంచి పదుమ్ వరకు, ఫ్యాంగ్ నుంచి డిస్కిట్ వరకు 220 కేవీ లైన్లు నిర్మిస్తున్నారు. దీంతో డీజిల్ జనరేటర్లపై ఆధారపడటం తగ్గి, సైనికులకు మెరుగైన సౌకర్యాలు, విద్యుత్ సరఫరా అందుతుంది. ఇది దేశ రక్షణ వ్యవస్థలకు కూడా వ్యూహాత్మకంగా కీలకం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్