H1B వీసా లాటరీ.. నిరాశలో వేలాది మంది ఐటీ నిపుణుల

2027కు ఆర్థిక సంవత్సరం సంబంధించిన హెచ్1బీ వీసా లాటరీ ప్రక్రియ ముగిసింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఈ ప్రకటన చేసింది. ఈ ఏడాది 'బెనిఫిషియరీ-సెంట్రిక్' విధానంలో లాటరీ నిర్వహించినా, అభ్యర్థుల సంఖ్యకు, వీసాల కోటాకు మధ్య భారీ వ్యత్యాసం వల్ల పోటీ తగ్గలేదు. ఎంపిక కాని వేలాది మంది నిపుణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియాలో వారి ఆవేదన వ్యక్తమవుతోంది. కొందరు విద్యార్థులు, ఓపీటీ గడువు ముగిసినవారు, తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్