పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్‌పై అనర్హత వేటు వేస్తూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, అతన్ని ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేసింది. ఈ తీర్పు పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులకు ఒక హెచ్చరికగా పరిగణించబడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్