ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆదేశాలు

TG: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల లోపు ఎన్నిక పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. కాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో వాయిదా పడి విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్