హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా డబ్బు

హోలీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అందనుంది. 2026 నూతన సంవత్సరం కానుకగా కేంద్రం కరువు భత్యం (డీఏ) పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. సుమారు 1.15 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే ఈ నిర్ణయం మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందనుంది. ప్రస్తుతం ఉన్న 58% డీఏకు 2% పెంచడంతో అది 60%కి చేరుతుంది. ఈ పెంపు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానుంది.

సంబంధిత పోస్ట్