ప్రపంచంలో అతి పెద్ద మతంగా క్రైస్తవం

ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. 2010-2020 మధ్య ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగిన మతం ఇస్లాం. ఈ కాలంలో ముస్లింల సంఖ్య 34.7 కోట్లు పెరిగింది. హిందువులు 14.9% తో నాలుగో స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు 12.2 కోట్లతో పెరిగినప్పటికీ వారి వాటా తగ్గింది. 230 కోట్లతో క్రైస్తవ మతం ప్రపంచంలో అతి పెద్దది. ఏ మతం లేనివారు 24.2% ఉన్నారు.

సంబంధిత పోస్ట్