HYD: గణేష్ నిమజ్జనంపై అభ్యంతరకర పోస్టులపై కేసులు

TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ఆధారంగా ప్రమాదకర విన్యాసాలు చేసిన నలుగురిపై కేసులు నమోదయ్యాయి. గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఖైరతాబాద్, బాలాపూర్‌లో మోహరించాయి. ఈవ్ టీజింగ్, వేధింపులపై చర్యలు తీసుకుంటూ, 1,530 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 724 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕