డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన హైదరాబాద్ కొత్త సీపీ

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో హైదరాబాద్ కొత్త సీపీ మహేశ్ భగవత్ భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అంతకుముందు ప్రభుత్వ సలహాదారు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డితోనూ సీపీ భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕