ప్రజా భవన్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి

జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజల నుంచి స్వయంగా వినతులను స్వీకరించి, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ధరణి, భూసమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పిర్యాదులపై త్వరతగతిన చర్యలు తీసుకుని ప్రజలకు సత్వర న్యాయం చేయాలని మంత్రి అధికారులను స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్