ఓయూ సీఐపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి

ఓయూలో బుధవారం న్యూస్ కవరేజ్ కు వెళ్లిన రిపోర్టర్ పై సీఐ దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన విషయంపై పలువురు జర్నలిస్టులు గురువారం డీజీపీ జితేందర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఓయూ సీఐ విలేకరి పట్ల ప్రవర్తించిన తీరును వారు డీజీపీకి వివరించారు. జర్నలిస్టు శ్రీ చరణ్ పై దాడికి పాల్పడ్డ ఓయూ సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్