కుత్బుల్లాపూర్ నిజాంపేట్ లో ప్రమాదకర మాన్హోల్, ప్రజల ఆందోళన

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నిజాంపేట్ సర్కిల్, శ్రీనివాస్ నగర్ కాలనీ ప్రధాన రహదారిపై డ్రైనేజీ మాన్హోల్ దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మధ్యలో ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ మాన్హోల్ వల్ల ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్