మీర్జాగూడ ఘటనపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి

మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి కేటీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించడం అత్యంత బాధాకరమని వారు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్