మల్కాజిగిరి కమిషనరేట్ నూతన కమిషనర్ గా సుమతి బాధ్యతలు స్వీకరణ

మల్కాజిగిరి కమిషనరేట్ నూతన కమిషనర్ గా సుమతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కు ఉన్న శాంతియుత పేరును నిలబెడతానని, మొదటి మహిళా కమిషనర్ గా నియమితులవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వానికి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, టెక్నాలజీ సాయంతో క్వాలిటీ పోలీసింగ్ చేస్తామని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ను నియంత్రిస్తామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్