ఖాళీ అవుతున్న హైదరాబాద్ నగరం

పాఠశాలలకు సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ నుంచి ప్రజలు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. MGBS, JBS బస్టాండ్లు, కూకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్నగర్, LBనగర్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్లు కూడా రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది, కొన్నిచోట్ల రోడ్ల విస్తరణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

సంబంధిత పోస్ట్