టెలిఫోన్ కాలనీలో పార్క్ ను కాపాడిన హైడ్రా...

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లోని టెలిఫోన్ కాలనీలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా మంగళవారం కంచె ఏర్పాటు పనులు ప్రారంభించారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు, సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్