అక్రమంగా నిర్మించిన దర్గాను వెంటనే తొలగించాలి...

మేడ్చల్ జిల్లా నారపల్లిలోని నందనవనం పార్క్‌లో అక్రమంగా నిర్మించిన దర్గాను వెంటనే తొలగించాలని హనుమాన్ యువసేన అధ్యక్షులు పవన్ రెడ్డి బుధవారం జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటవీ భూమిలో దర్గా నిర్మాణానికి సహకరించిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్