లక్డీకాపూల్‌లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

లక్డీకాపూల్‌లోని పి&టి ఆఫీసర్స్ కాలనీ, మెహదీ ఫంక్షన్ హాల్ సమీపంలో నీరు నిలిచే ప్రాంతాలను శనివారం హైదరాబాద్ సీపీ వి. సి. సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, ఇతర అధికారులు పరిశీలించారు. వర్షాకాలంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు క్షేత్రస్థాయిలో చేపడుతున్న ముందస్తు చర్యలపై అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్