తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు మంగళవారం హైదరాబాద్ లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రత, కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను, మహిళల సంక్షేమానికి కమిషన్ తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు.