దుండిగల్ భూమి వివాదానికి కోర్టు క్లారిటీ…తాళం వెంటనే తొలగింపు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మండలం బౌరంపేట సర్వే నెం. 166/9/2 భూమి వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పేరుతో ప్రహరీ గోడకు వేసిన తాళాన్ని వెంటనే తొలగించాలని, గత కలెక్టర్ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రహరీ గోడకు వేసిన నోటీసులను తొలగించి, తాళం తీసి, బాధితుడు సర్గారి జీవీందర్ రెడ్డికి ఆ స్థలాన్ని అప్పగించారు.

సంబంధిత పోస్ట్