గండి మైసమ్మ–మేడ్చల్ రోడ్డు ట్రాఫిక్ కష్టాలకు చెక్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండి మైసమ్మ చౌరస్తా నుంచి మేడ్చల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలను దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్, ట్రాఫిక్ ఏసిపి ఆర్. వెంకట్ రెడ్డితో కలిసి పరిశీలించారు. రహదారిపై ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నాయని గుర్తించి, వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల పొదలను తొలగించి రహదారి విస్తీర్ణాన్ని కాపాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్