పదవిలో లేకున్నా సేవే లక్ష్యం–షాపూర్ నగర్‌లో భాస్కర్ స్పందన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో గత వారం రోజులుగా రోడ్లపైకి పొంగిపొర్లుతున్న మురుగునీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలనీల్లో దుర్వాసన, దోమల వ్యాప్తి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ సమస్యను స్థానికులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో, భాస్కర్ తన సొంత ఖర్చులతో డ్రైనేజీ లైన్ శుభ్రపరిచే పనులు చేపట్టి, మురుగునీటి సమస్యను పరిష్కరించారు.

సంబంధిత పోస్ట్