నిజాంపేట్‌లో అక్రమ నిర్మాణాల దుస్సాహసం టౌన్ ప్లానింగ్ ఎక్కడ?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఫిబ్రవరి 9న బాచుపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో జిహెచ్ఎంసి చట్టం 1955లోని సెక్షన్ 461-ఏ ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక షెడ్డు పక్కన నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని సీజ్ చేశారు. అయితే, సీజ్ చేసి రెండు నెలలు గడిచినా తదుపరి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు సీజ్ స్టిక్కర్‌ను తొలగించి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్