కంటోన్మెంట్: బోర్డు మీటింగ్‌లో ప్రజా సమస్యలపై చర్చ

కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ బుధవారం నిర్వహించారు. మీటింగ్‌లో ఎమ్మెల్యే శ్రీగణేశ్ పాల్గొని మాట్లాడారు. బోర్డు పరిధిలోని పలు ప్రజా సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా చిన్న కమేలా, 108 బజార్, సాయిబాబానగర్లో ఉన్న రోడ్లు, బోర్వెల్, మరుగుదొడ్ల సమస్యల గురించి ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ చార్జీలు వసూలు చేసేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్