ఎమ్మెల్యేను కలిసిన నూతన డిప్యూటీ కమిషనర్

సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ తార్నాక సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌గా ఏంఏంఆర్ జ్యోతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెగుళ్ల పద్మారావు గౌడ్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి, జీహెచ్ఎంసీ కార్యకలాపాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఆమెకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్