హైటెక్ సిటీలో కుంగిన రోడ్డు.. భయభ్రాంతులకు గురైన వాహనదారులు..!

హైటెక్ సిటీలోని సైబర్ గేట్ వే ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు కుంగిన చోట భారీకేడ్లు ఏర్పాటు చేసి, వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్