నెమలి అనిల్ ఆధ్వర్యంలో మల్లాపూర్ లో బస్తీబాట కార్యక్రమం

మల్లాపూర్ డివిజన్ పరిధిలోని పఠాన్ బస్తీ, జనప్రియ టౌన్‌షిప్, భవానీ నగర్, అన్నపూర్ణ కాలనీ ప్రాంతాల్లో శుక్రవారం డివిజన్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మల్లాపూర్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ శ్రీ సూరజ్ స్థానిక ప్రజలతో కలిసి రోడ్ల సమస్యలు, బాక్స్ డ్రెయిన్ పనులపై చర్చించారు. ప్రజల సమస్యలను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్